స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి తినాల్సిన ఫుడ్స్ ఇవే
Published by: Geddam Vijaya Madhuri
గుడ్లలో ప్రోటీన్, విటమిన్ E ఎక్కువగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ క్వాలిటీని మెరుగుపరుస్తాయి.
బాదం, వాల్నట్ డ్రైఫ్రూట్స్‌లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి స్పెర్మ్ హెల్త్‌కి మంచివి.
అరటిలో విటమిన్ B6, బ్రోమెలైన్ ఎంజైమ్ ఉంటాయి. ఇవి స్పెర్మ్ ప్రొడక్షన్‌ను పెంచుతాయి.
పాలకూరలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది స్పెర్మ్ క్వాలిటీ మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండి స్పెర్మ్ కౌంట్ పెరగడంలో సహాయపడతాయి.
వెల్లుల్లిలో అలిసిన్ అనే పదార్థం ఉండి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది స్పెర్మ్ హెల్త్‌కి ఉపయోగపడుతుంది.
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ క్వాలిటీని పెంచుతాయి.
గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉండి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.
సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో ఒమెగా-3 ఉండి స్పెర్మ్ మొబిలిటీని మెరుగుపరుస్తాయి.
టమాటాలో లైకోపిన్ ఉండి స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ మెరుగుపడుతుంది.
సీ మోర్