జామకాయలు వేసవికాలంలో తినొచ్చా? ఆరోగ్యానికి మంచిదేనా?

Published by: Geddam Vijaya Madhuri

జామకాయలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అజీర్ణం, బద్ధకం తగ్గుతాయి.

శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. వేసవిలో శరీరంలో వేడి తగ్గించి కూల్‌గా ఉంచుతుంది.

బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. లో క్యాలరీ, హై ఫైబర్ ఉండటం వల్ల వెయిట్ లాస్‌కు మంచిది.

జామలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మంచి మెరుపును అందిస్తాయి.

జామకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగపడుతుంది.

చెడుకొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

విటమిన్ A ఉండటం వల్ల కంటి చూపు బాగుంటుంది.

జామకాయలో నీటి శాతం ఉండటం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.