మహిళల్లో ఐరన్ లోపాని(Iron Deficiency)కి కారణాలు.. నివారణ చిట్కాలు

Published by: Geddam Vijaya Madhuri

ఐరన్ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే ఈ సమస్య వస్తుంది. డైట్లో ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి.

పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం అవ్వడం వల్ల కూడా ఐరన్ స్థాయిలు తగ్గుతాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో కూడా శరీరానికి ఐరన్ అవసరం పెరుగుతుంది.

శరీరం ఐరన్‌ను సరిగ్గా అబ్జార్బ్ చేయకపోతే అబార్షన్ జరిగే ప్రమాదం ఉంది.

టీ, కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఐరన్ శరీరానికి అందదు.

పాలకూర, పప్పులు, గుమ్మడికాయ గింజలు, దానిమ్మ వంటి ఫుడ్స్ డైట్‌లో ఉండాలి. దీనివల్ల ఐరన్ అందుతుంది.

నిమ్మ, ఆరెంజ్, టమాటాతో తింటే ఐరన్ బాగా అబ్జార్బ్ అవుతుంది.

భోజనం తర్వాత కనీసం 1 గంట టీ, కాఫీకి గ్యాప్ ఇవ్వాలి.

వైద్యుల సూచనలతో ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి.