వర్షాకాలంలో ఎండ తక్కువగా ఉంటుంది. కాబట్టి విటమిన్ డి తక్కువ అందుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

అయితే శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. కాబట్టి దీనిని ఎలా అయినా తీసుకోవాలి.

Published by: Geddam Vijaya Madhuri

ఇది తక్కువ అయితే వైద్యుల సూచనతో సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.

Published by: Geddam Vijaya Madhuri

అలాగే కొన్ని పుడ్స్ రెగ్యూలర్​గా తీసుకుంటే శరీరానికి విటమిన్ డి అందుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

రోజూ గుడ్డు తీసుకుంటే హెల్త్​కి మంచిది. విటమిన్ డి అందుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

సెరల్స్, ఆరెంజ్ జ్యూస్, సోయా మిల్క్​లో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.

Published by: Geddam Vijaya Madhuri

డెయిరీ ప్రొడెక్ట్స్​లో కూడా ప్రోటీన్, కాల్షియంతో పాటు విటమిన్ ఏ, విటమిన్ డి ఉంటాయి.

Published by: Geddam Vijaya Madhuri

యోగర్ట్, పెరుగులో కూడా పలు విటమిన్స్​తో పాటు.. విటమిన్ డి ఉంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

అంజీర్​ని కూడా డైట్​లో చేర్చుకుంటే మంచిది. దీనిలో కూడా విటమిన్ డి దొరుకుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)

Published by: Geddam Vijaya Madhuri