Image Source: pexels

సౌతిండియన్ ఫిల్టర్ కాఫీ తాగితే ఇన్ని బెనిఫిట్సా?

రుచికరమైన ఫిల్టర్ కాఫీకి ఎంతో చరిత్ర ఉంది. చాలామందికి ఉదయం లేవగానే కాఫీ తాగడంతో రోజు మొదలవుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రకాల కాఫీ గింజల్లో సౌతిండియన్ ఫిల్టర్ కాఫీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

సౌతిండియన్ ఫిల్టర్ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

కాఫీ శక్తిని పెంచుతుంది.ఫిల్టర్ చేసిన కాఫీని తాగినప్పుడు కెఫీన్ శరీరంలోకి వేగంగా వెళ్తుంది. మెదడుకు చేరుతుంది.

యాంటీ ఆక్సిడెంట్స్ కు గొప్పమూలం. యాంటీఆక్సిడెంట్లు క్లోరోజెనిక్ ఆమ్లాలు, పాలీఫెనాల్స్ బలాన్ని కలిగి ఉంటాయి.

జ్ఞాపకశక్తి, ఏకాగ్రతతోపాటు కెఫీన్ డోపమైన్, నోర్ పైనప్ ఫ్రైన్ న్యూరోట్రాన్స్ మీటర్ల విడుదలను ప్రోత్సహిస్తుంది.

టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గిస్తుంది. ఇందులో క్లోరోజెనిక్ యాసిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

వీటి వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

జీర్ణక్రియను పెంపొందిస్తుంది. కడుపు సమస్యలను తగ్గిస్తాయి. అల్జీమర్స్ వ్యాధిని మెరుగుపరుస్తుంది.

డిప్రెషన్ ప్రమాదాన్నితగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Image Source: pexels

క్రమం తప్పకుండా తాగితే మంచి నిద్రను అందిస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.