లంచ్ టైమ్​లో జామకాయ తింటే కలిగే లాభాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

జామకాయ తింటే కడుపు నిండుతుంది. ఆకలి ఎక్కువ వేయదు.

Image Source: Pexels

విటమిన్ సి పుష్కలంగా ఉంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image Source: Pexels

వీటిలో పీచు పదార్థం ఎక్కువ. రెగ్యులర్​గా తింటే మలబద్ధకం నివారించవచ్చు.

Image Source: Pexels

జామలో ఫైబర్ ఎక్కువ, కేలరీలు తక్కువ. దీనివల్ల బరువు అదుపులో ఉంటుంది. ఆకలి తగ్గుతుంది.

Image Source: Pexels

దీనిలో పీచు పదార్థంతో పాటు పొటాషియం కూడా ఉంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తాయి.

Image Source: Pexels

ప్రతిరోజు జామకాయ తింటే మీ రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. దానివల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది.

Image Source: Pexels

జీర్ణశక్తిని మెరుగుపరచడానికి ప్రతిరోజూ జామను తీసుకోవచ్చు. మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు తీసుకుంటే మరింత మంచిది.

Image Source: Pexels

జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటే.. జామకాయ తినవద్దు. అలా చేస్తే పొట్ట సమస్యలు ఎక్కువ అవుతాయి.

Image Source: Pexels

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది.

Image Source: Pexels