పుదీనా జ్యూస్ తో అందం, ఆరోగ్యం

పుదీనా ఎన్నో ఆరోగ్య సుగుణాలు కలిగి ఉన్న దివ్యౌషధం.

డయాబెటిక్ పేషెంట్లు నిత్యం పుదీనా జ్యూస్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.

పుదీనా జ్యూస్ చెడు కొలెస్ట్రాల్ కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.

పుదీనా జ్యూస్ ను మజ్జిగతో కలిపి తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది.

పుదీనా గుజ్జును ముఖానికి రాస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.

కళ్ళ కింద నల్ల మచ్చలు తగ్గడంతో పాటు మొటిమలు మాయం అవుతాయి.

పుదీనా నోటి దుర్వాసనకు చెక్ పెట్టి, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా మార్చుతుంది.

పుదీనా జ్యూస్ తో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

పుదీనా జ్యూస్ తో గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలు పోతాయి.

పుదీనా జ్యూస్ తో శ్వాస, గొంతు సమస్యలు తగ్గుతాయి. All Photos Credit: Pixabay.com