తులసిని చెట్టును ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అలాగే ఆయుర్వేదంలో కూడా దీని మంచి ప్రత్యేకత ఉంది.

అయితే చలికాలంలో తులిసి ఆకులు రెగ్యూలర్​గా తింటే ఎన్నో సమస్యలు దూరమవుతాయట.

తులసిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు స్ట్రెస్​ను తగ్గించి.. ఫ్రీరాడికల్స్​ నుంచి శరీరాన్ని కాపాడుతాయి.

యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఇన్​ఫెక్షన్లు రాకుండా శరీరాన్ని కాపాడుతాయి. నొప్పిని తగ్గిస్తాయి.

చలికాలంలో వచ్చే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తులసి దూరం చేస్తుంది.

తులసిలో విటమిన్ ఏ, సి ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి, స్కిన్​ హెల్త్​కి మేలు చేస్తాయి.

యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

రెగ్యూలర్​గా తులిసి తీసుకుంటే పింపుల్స్, డార్క్ స్పాట్స్ తగ్గి.. స్కిన్​ టోన్ మెరుగవుతుంది.

చలికాలంలో చాలామంది పంటి నొప్పి సమస్యలతో ఇబ్బంది పడతారు. తులిసి పంటి ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని పాటిస్తే మంచిది. (Images Source : Freepik)