ఆరోగ్యానికి ఫ్రూట్స్ చాలా మంచివి. కానీ కొన్ని సీజన్లకు తగ్గట్లు వాటిని తీసుకోవాలి.

అందుకే వర్షాకాలంలో కొన్ని ఫ్రూట్స్​కి దూరంగా ఉండాలంటున్నారు.

సమ్మర్​లో ఖర్బూజ ఎక్కువగా తీసుకుంటాము. కానీ వర్షాకాలంలో దీనిని తక్కువగా తీసుకోవాలట.

స్ట్రాబెర్రీలు తీసుకోకపోవడమే మంచిదట. ఎందుకంటే వీటిద్వారా ఫంగస్ వ్యాపించవచ్చట.

బ్లూ బెర్రీలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వర్షాకాలంలో తీసుకుంటే జీర్ణ సమస్యలు రావొచ్చు.

చెర్రీ ఫ్రూట్స్​ ద్వారా కూడా ఇన్​ఫెక్షన్లు వచ్చే అవకాశముందని చెప్తున్నారు.

లిచీ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయట.

సమ్మర్ అయిపోయాక మామిడిపండ్లు తినకపోవడమే మంచిదట.

పుచ్చకాయను కూడా లిమిటెడ్​గా తీసుకుంటేనే మంచిదని చెప్తున్నారు నిపుణులు.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)