బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే ఈ 5 ఫుడ్స్ మానేయండి చాలామందిలో బెల్లీ ఫ్యాట్ అనేది ప్రధాన సమస్యగా మారుతుంది. బరువుతో సంబంధం లేకుండా ఈ బెల్లీ ఫ్యాట్ అందరిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే కొన్ని ఫుడ్స్‌ని మానేస్తే బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. బెల్లీ ఫ్యాట్ ఉండి.. బంగాళ దుంప చిప్స్ తినే అలవాటు ఉంటే మానేయండి. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతారా? అయితే మీ బెల్లీని తగ్గించడం కష్టమే. రెడ్ మీట్‌కి బెల్లీ ఫ్యాట్‌ని పెంచే లక్షణం ఉంది కాబట్టి అస్సలు తీసుకోకపోవడమే మంచిది. వైట్ రైస్, రిఫైండ్ చేసిన రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తింటే బెల్తీ తగ్గుతుంది. హెల్త్‌కి కూడా మంచిది. ఆల్కహాల్ అలవాటు ఎంత త్వరగా మానితే.. బెల్తీ అంత వేగంగా తగ్గుతుంది. ఇవి అవగాహన కోసమే. నిపుణులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)