వెల్లుల్లి, ఉల్లిపాయలను కొన్ని సందర్భాల్లో తినకపోవడమే మంచిదని చెప్తున్నారు.

వెల్లుల్లి, ఉల్లిపాయలను ఫాస్టింగ్ చేసేప్పుడు తినకపోవడమే మంచిదని చెప్తున్నారు.

వర్షాకాలంలో కొన్ని ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి వీటిని తినకపోవడమే మంచిదని చెప్తున్నారు.

వెల్లుల్లి-ఉల్లిపాయలను తామసిక ఆహారం అంటారు. ఇవి కొన్ని ఇబ్బందులు కలిగిస్తాయట.

వీటిని తినడం వల్ల బద్ధకం, కోపం వంటి సమస్యలు పెరుగుతాయని చెప్తున్నారు.

అందుకే వ్రతం చేసేప్పుడు శాంతంగా ఉండేందుకు వాటిని తినవద్దని చెప్తారు.

అందుకే వర్షాకాలంలో వచ్చే శ్రావణమాసంలో చేసే వ్రత సమయంలో వెల్లుల్లిని, ఉల్లిపాయలను తినడం మానేస్తారు.

శరీరానికి మేలు చేసే సాత్వికమైన ఆహారం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.