పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలంటే?

గుడ్డు పిల్లలతో పాటు పెద్దలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది.

పిల్లలకు గుడ్డు ద్వారా ప్రొటీన్స్, మినరల్స్ సహా ఇతర పోషకాలు లభిస్తాయి.

పిల్లలకు 6 నెలల తర్వాత గుడ్డు తినిపించాలంటున్నారు నిపుణులు.

మొదట్లో కేవలం సగం గుడ్డు వరకు ఇవ్వాలి.

నెమ్మదిగా అలవాటు పడ్డాక పూర్తి గుడ్డు తినిపించడం మంచిది.

గుడ్డు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు సాయపడుతుంది.

పిల్లల ఎముకలు, కండరాలను గుడ్డు బలోపేతం చేస్తుంది.

పిల్లలకు అప్పుడే ఉడికించిన గుడ్డు మాత్రమే తినిపించాలి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com