ఆస్తమా, జలుబు ఉన్నవారు పెరుగు తినొచ్చా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pinterest

సాధారణంగా పెరుగు చల్లగా ఉంటుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది.

Image Source: pinterest

అయితే చలికాలంలో చాలామంది పెరుగు తినడం మానేస్తారు.

Image Source: pinterest

కానీ పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పొట్టకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Image Source: pinterest

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది.

Image Source: pinterest

అందుకే చలికాలంలో దీన్ని తినమని సలహా ఇస్తారు. కానీ ఎక్కువగా కాదు.

Image Source: pinterest

ఆయుర్వేదం ప్రకారం.. చలికాలంలో పెరుగు తినకూడదు లేదా చాలా తక్కువ మోతాదులో తినాలి.

Image Source: pinterest

ఆస్తమా, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే.. సాయంత్రం, రాత్రి సమయంలో పెరుగు తినడం మానుకోండి.

Image Source: pinterest

చలికాలంలో ప్రతిరోజూ ఒక మధ్యస్థ గిన్నె (సుమారు 100-150 గ్రాములు) పెరుగు తీసుకోండి.

Image Source: pinterest

ఆహారం తినడానికి ముందు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే.. అది సేఫ్ అని చెప్తున్నారు.

Image Source: pinterest