నువ్వుల నూనె ఒంటికి రాస్తే ఇన్ని లాభాలున్నాయా?

నువ్వుల నూనెతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

నువ్వుల నూనెను శరీరానికి పూసి మర్దన చేయడం వల్ల చాలా లాభాలున్నాయి.

పొట్ట భాగంలో నువ్వుల నూనె రాస్తే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది.

స్నానానికి ముందు నువ్వుల నూనె బాడీకి పూస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.

పిల్లలకు నువ్వుల నూనెతో మర్దన చేసి స్నానం చేయిస్తే చక్కగా ఎదుగుతారు.

నువ్వుల నూనెతో చేసే ఫుడ్స్ తో కొలెస్ట్రాల్ కరిగి రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది.

నువ్వుల నూనెలోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు రక్తపోటును కంట్రోల్ చేస్తాయి.

నువ్వుల నూనెలోని విటమిన్లు చర్మ సమస్యలను దూరం చేస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com