సగ్గు బియ్యం తింటే ఇన్ని లాభాలున్నాయా?

సగ్గు బియ్యం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

సగ్గు బియ్యంలో విటమిన్ B, పైబర్, జింక్, ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

సగ్గు బియ్యంలోని పైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

సగ్గు బియ్యం మలబద్దకం, గ్యాస్, అజీర్ణం లాంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

సగ్గు బియ్యం శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది.

ఉదయాన్నే సగ్గు బియ్యం తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.

సగ్గు బియ్యం తక్షణ శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

సగ్గు బియ్యం పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.