అలోవెరా జెల్, తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ఏమౌతుంది

Published by: Madhavi Vennela
Image Source: pexels

కలబందలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

తేనె చర్మానికి తేమ అందిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.

తేనె, కలబంద జెల్ రెండు కలిపి రాసుకుంటే ముఖంపై ఉన్న మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

అలోవెరా, తేనె ముఖంలోని మ్రుతకణాలను తొలగిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి.

ఈ రెండింటిని కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంలో గ్లో వస్తుంది. రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి చర్మం రిలాక్స్ అవుతుంది.

కలబంద, తేనె మిక్స్ చేసి ముఖంపై రాసుకుంటే మొటిమలు తగ్గడంతోపాటు బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది.

ఈ రెండింటి మిశ్రమం యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంంది. ముఖంపై ముడతలు, పైన్ లైన్స్, రంధ్రాలను తొలగిస్తుంది

అలోవెరా జెల్ చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. ఈ రెండు ముఖంపై పిగ్మెంటేష్ న్ ను తగ్గిస్తాయి.

మీ చర్మం పొడిగా, నిర్జీవంగా ఉంటే అలోవెరా జెల్, తేనె ఉపయోగిస్తే ముఖం మెరుస్తుంది

Image Source: pexels