బాదం పప్పుతో గుండె, మెదడుకు మేలు

బాదం పప్పు గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మెదడుకు మేలు చేస్తుంది.

బాదం పప్పులోని మెగ్నీషియం, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మెదడును చురుగ్గా ఉంచుతాయి.

బాదం పప్పులోని పైబర్ చెడుకొలెస్ట్రాలను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

రక్త పోటును అదుపు చేయడంలో బాదం పప్పు కీలక పాత్ర పోషిస్తుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో బాదం సాయపడుతుంది.

బాదం పప్పు కడుపు నిండిన ఫీలింగ్ కలిగించి బరువును కంట్రోల్ చేస్తుంది.

బాదం పప్పు డయాబెటిక్ పేషంట్లలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

బాదం పప్పు కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com