ప్రేయసి లేదా ప్రియుడు ముద్దు పెట్టినప్పుడు మీ చర్మం కందిపోతుందా? దానినే లవ్ బైట్ అంటారు. అయితే ఈ లవ్ బైట్ కొరకడం వల్ల కలగొచ్చు. గట్టిగా ముద్దు పెట్టడం వల్ల కూడా రావచ్చు. కానీ మీకు తెలుసా లవ్ బైట్లో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కోరకానికి ఒక్కో ప్రత్యేకత కూడా ఉంది. హిక్కీ. ఇది చాలామంది వినే ఉంటారు. ఇది మెడపై ఘాటైన ముద్దు వల్ల కలిగే మచ్చ. చెవి దగ్గర, భుజం, చేతిపై ముద్దువల్ల మచ్చ వస్తే దానిని లవ్ నిప్ అంటారు. ముద్దు పెట్టుకునే సమయంలో కలిగే తాత్కలిక మచ్చను సక్ మార్క్ అంటారు. కంటికి కనిపించేలా పంటిగాటు ఉంటే దానిని బైట్ మార్క్ అంటారు. మెడపై కనిపించేలా బైట్ చేస్తే దానిని నెక్ బైట్ అంటారు. ఇది ప్రేమకు గుర్తుగా చెప్తారు. పెదాలపై పంటి ఘాటు పడితే అది లిప్ బైట్. ఇది రోమాన్స్కు గుర్తుగా చెప్తారు. ఈ తరహా ముద్దులన్నీ లవ్ బైట్స్ కిందకే వస్తాయి. (Images Source : Envato,Pinterest)