పొడవైన, ఒత్తైన జుట్టు కావాలంటే ఈ 8 టిప్స్ ట్రై చేయండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

ఈ రోజుల్లో జుట్టు డ్యామేజ్ కావడం చాలా కామన్గా మారిపోయింది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఇలాంటి పరిస్థితిలో మీరుంటే.. పొడవైన, స్ట్రాంగ్ జుట్టు కావాలంటే తప్పకుండా ఈ 8 చిట్కాలు ట్రై చేయండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

నానబెట్టిన మెంతులను రుబ్బి అందులో ఉసిరి పౌడర్, కొద్దిగా ఆలివ్ నూనె కలిపి జుట్టుకు రాస్తే మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

వారానికి రెండు-మూడు సార్లు కొబ్బరి లేదా ఆలివ్ నూనెతో స్కాల్ప్‌కు మసాజ్ చేయడం వల్ల జుట్టు పెరుగుదల బాగా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

శికాకాయ జుట్టును శుభ్రం చేస్తుంది. స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. హెయిర్ డ్యామేజ్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఉల్లిపాయ రసంలో సల్ఫర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఉసిరి నీటిలో కలిపి పేస్ట్ తయారు చేసి స్కాల్ప్, జుట్టుపై రాయడం వల్ల జుట్టు లోపలినుంచి బలపడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఒత్తిడి జుట్టు రాలడానికి ఒక ప్రధాన కారణం. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అలాగే పండ్లు, కూరగాయలు, ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జుట్టుకు పోషకాలు అందుతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

దీనితో పాటు ఎండ, కాలుష్యం నుంచి జుట్టును కాపాడుకోవడం, ట్రిమ్మింగ్ చేయడం కూడా చాలా అవసరం.