చీర‌లు తీసుకుంటామే కానీ.. వాటికి బ్లౌజులు ఎలా కుట్టించుకోవాలో తెలీదు.

చీర‌లు ఎలా ఉన్నా? బ్లౌజ్ బాగా కుట్టించుకుంటే ఏ చీరైనా సెట్ చేసుకోవ‌చ్చు.

మ‌రి బ్లౌజ్ ఐడియాలు ఎలా? ఏ చీర మీద‌కి ఎలా కుట్టించుకోవాలి?

ప్రియ‌మ‌ణిని ఫాలో అయితే చాలు బోలెడు మోడ‌ల్స్.

ఈ 'భామా క‌లాపం' భామ బ్లౌజులు వైపు ఓ లుక్కేద్దాం.

ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్. ఈ రోజుల్లో ఇది ఫ్యాష‌న్. డీసెంట్ గా క‌నిపిస్తాం.

ఎంబ్రాయిడ‌రీ బ్లౌజులు ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. సింపుల్ గా, క్లాసిక్ గా క‌నిపిస్తాం.

బ్యాక్ లెస్ డౌరీ బ్లౌజ్. చ‌క్క‌టి మోడ్ర‌న్, ఫ్యాష‌న్ లుక్ ఇస్తుంది. పార్టీల‌కు క‌రెక్ట్ గా సెట్ అవుతుంది.

Image Source: Priyamani/Instagram

డీప్ యూ నెక్ బ్లౌజ్.. ఫ్యాష‌న్ సెన్స్ ని ఎలివేట్ చేస్తుంది. అందరికంటే ప్ర‌త్యేకంగా క‌నిపిస్తారు.