మధుమేహం రావడానికి వివిధ కారణాలు ఉంటాయి. శారీరక, మానసిక ఇబ్బందులు దీనికి దారితీస్తాయి.

రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు మధుమేహం సంభవిస్తుంది.

మధుమేహం కొందరికి వంశపారపర్యంగా వస్తుంది. దీనిని టైప్ 1 డయాబెటిస్ అంటారు.

ఇతర కారణాల వల్ల వచ్చే మధుమేహాన్ని టైప్ 2 డయాబెటిస్ అంటారు.

మీ డైట్లో వీలైనంత వరకు ఆకుకూరలు, కూరగాయలు తీసుకుంటే మంచిది.

ప్రతి రోజూ తేలికపాటి వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

మీరు తీసుకునే ఫుడ్లో, ఉదయం ఎండలో ఉంటూ విటమిన్ డి శరీరానికి అందేలా చూసుకోవాలంటున్నారు.

రోజుకు 7 నుంచి 8 గంటలు కనీస నిద్ర ఉండేలా చూసుకోవాలంటున్నారు.

ఫాస్ట్ ఫుడ్, ఫ్రై చేసిన ఫుడ్స్కి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.