వర్షాలు చితకొడుతున్నాయి. ఈ టైమ్‌లో బయట ఫుడ్ తినడం అస్సలు మంచిది కాదు.

Published by: Suresh Chelluboyina

వర్షాలు పడుతున్నాయంటే ముందు మీరు చెయ్యాల్సిన పని.. బయట ఫుడ్ మానేయడం.

Published by: Suresh Chelluboyina

ఇంట్లో కూడా పరిసరాలను చాలా క్లీన్‌గా ఉంచుకోవాలి. ఈగలు, దోమలు లేకుండా చూసుకోవాలి.

Published by: Suresh Chelluboyina

బయట విక్రయించే పానీ పూరీ, చాట్‌లకు దూరంగా ఉండాలి. వేడిగా, తాజాగా ఉండే ఫుడ్‌నే తినాలి.

Published by: Suresh Chelluboyina

వర్షా కాలంలో కాచీ, చల్లార్చిన నీటినే తాగాలి. బయట ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగొద్దు.

Published by: Suresh Chelluboyina

కూరగాయలను, పండ్లను సైతం బాగా కడిగిన తర్వాతే వంటలో వాడాలి, తినాలి.

Published by: Suresh Chelluboyina

పెరుగు, చీజ్ లాంటి పాల ఉత్పత్తులను ఎక్కువ రోజులు నిల్వ ఉంచొద్దు. తాజాగానే తినేయండి.

Published by: Suresh Chelluboyina

వండిన ఆహారాన్ని ఎక్కువ సేపు బయట ఉంచకూడదు. ఎప్పటికప్పుడు తినేయాలి.

Published by: Suresh Chelluboyina

మాంసాహారాలను బాగా ఉండికించిన తర్వాతే తినాలి. పచ్చిగా ఉండకూడదు.

Published by: Suresh Chelluboyina

బయట చాలా రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. కాబట్టి, ఇంటికి వెళ్లగానే చేతులు బాగా శుభ్రం చేసుకోవాలి.

Published by: Suresh Chelluboyina