Image Source: Kiara Advani Instagram

బాలీవుడ్ బ్యూటీ కియారా తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Image Source: Kiara Advani Instagram

ఈ ఫొటోల్లో ఎమోజీలను తలపించే ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది.

ఎల్లో కలర్ డ్రెస్‌లో కియారా అదిరిపోయే లుక్‌లో కనిపించింది.



Image Source: Kiara Advani Instagram

దీంతో ఫ్యాన్స్ ఈ ఫొటోల్లో కియారాను పొగుతూ కామెంట్స్ పెడుతున్నారు.

Image Source: Kiara Advani Instagram

కియారా ఇటీవలే బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది.

Image Source: Kiara Advani Instagram

ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో కియారా అద్వానీ ముందు వరుసలో ఉంది.

Image Source: Kiara Advani Instagram

రామ్ చరణ్, శంకర్‌ల సినిమాలో కూడా కియారానే హీరోయిన్‌గా నటిస్తుంది.

Image Source: Kiara Advani Instagram

కార్తీక్ ఆర్యన్ సరసన ‘సత్య ప్రేమ్ కీ కహానీ’ సినిమాలో కూడా కనిపించనుంది.

Image Source: Kiara Advani Instagram

2019లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమా తర్వాత కియారా మళ్లీ తెలుగులో కనిపించలేదు.

Image Source: Kiara Advani Instagram

మళ్లీ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాతోనే తెలుగులో కనిపించనుంది.