బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించిన లేటెస్ట్ సినిమా 'మేరీ క్రిస్మస్'.

'మేరీ క్రిస్మస్'లో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి సరసన కత్రినా కైఫ్ నటించారు. 

హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో జనవరి 12న 'మేరీ క్రిస్మస్' విడుదల అవుతోంది.

ముంబైలో సినిమా ప్రముఖులతో పాటు మీడియాకు 'మేరీ క్రిస్మస్' సినిమా స్పెషల్ ప్రీమియర్ షో వేశారు.

'మేరీ క్రిస్మస్' ప్రీమియర్ షోలో భర్త విక్కీ కౌశల్ తో కలిసి కత్రినా కైఫ్ సందడి చేశారు.

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జోడీ 'మేరీ క్రిస్మస్' ప్రీమియర్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ దంపతుల కౌగిలింత

మేరీ క్రిస్మస్ ప్రీమియర్ షోలో మృణాల్ ఠాకూర్ 

విక్కీ కౌశల్ (All Images Courtesy: Manav Manglani)