కార్తీకమాసంలో పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!



2023 నవంబరు 14 మంగళవారం కార్తీకమాసం ప్రారంభం పాడ్యమి, నవంబరు 15 బుధవారం యమవిదియ - భగినీహస్త భోజనం



నవంబరు 17 శుక్రవారం నాగుల చవితి
నవంబరు 20 కార్తీకమాసం మొదటి సోమవారం, కార్తావీర్యజయంతి



నవంబరు 22 యాజ్ఞవల్క జయంతి
నవంబరు 23 మతత్రయ ఏకాదశి



నవంబరు 24 శుక్రవారం క్షీరాబ్ది ద్వాదశి
నవంబరు 26 ఆదివారం జ్వాలా తోరణం



నవంబరు 27 సోమవారం - కార్తీకమాసం రెండో సోమవారం, కార్తీకపూర్ణిమ (Karthika Pournami 2023)



డిసెంబరు 04 కార్తీకమాసం మూడో సోమవారం



డిసెంబరు 11 కార్తీకమాసం నాలుగో సోమవారం



డిసెంబరు 13 బుధవారం పోలి స్వర్గం



ఈ ఏడాది నవంబరు 14 మంగళవారం నుంచి కార్తీకమాసం ప్రారంభమై డిసెంబరు 13 బుధవారం పోలిస్వర్గంతో పూర్తవుతుంది.



Image Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

భగవద్గీత: నిజమైన వ్యక్తిత్వం అంటే ఇదే!

View next story