1983లో భారత్ వరల్డ్ కప్ విజయం సచిన్ క్రికెట్ వైపు వచ్చేలా చేసింది.

ప్రపంచకప్ గెలిచిన అత్యంత యువ కెప్టెన్ కూడా కపిల్ దేవ్‌నే (24 సంవత్సరాల 170 రోజులు).

కపిల్ దేవ్ శనివారంతో 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.

భారత్ తరఫున 9031 మ్యాచ్‌లు ఆడిన కపిల్ 9031 పరుగులు చేశారు.

బంతితో 687 వికెట్లు తీశారు. 135 క్యాచ్‌లు పట్టారు.

1983లో వెస్టిండీస్‌పై తొమ్మిది వికెట్లు తీయడం ఒక కెప్టెన్‌గా అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.

టెస్టుల్లో ఐదు వేల పరుగులు, 400 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడు కపిల్‌నే.

1983 వరల్డ్ కప్‌లో కపిల్ జింబాబ్వేపై కొట్టిన 175 పరుగులు ఐదో స్థానం, అంతకంటే కింది పొజిషన్లలో అత్యుత్తమ స్కోరు.