నెల్లూరు జిల్లా కందుకూరులో విషాదం చోటుచేసుకుంది. చంద్రబాబు నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి అపశృతి చోటుచేసుకుంది బుధవారం రాత్రి 11 వరకు 8 మంది మృతిచెందగా, మరికొందరు చికిత్స పొందుతున్నారు ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారిని చంద్రబాబు పరామర్శించారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు కొన్ని నిమిషాల ముందు నుంచే చంద్రబాబు కార్యకర్తలను హెచ్చరించారు మొత్తం 8 మంది చనిపోగా, అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు సభకు హాజరైన వారు జాగ్రత్తగా తిరిగి వెళ్లాలని చంద్రబాబు సూచించారు