మహిళ లేనిదే పురుష జీవితం ఊహించలేం! కమల్ జీవితంలో ఆ ముఖ్యమైన మహిళలు ఎవరో తెలుసా? కమల్ హాసన్‌కు జీవితాన్ని ఇచ్చిన మహిళ... తల్లి రాజ్యలక్ష్మి. కమల్ హాసన్ మొదటి భార్య... వాణీ గణపతి! పదేళ్ల వైవాహిక జీవితం (1978 - 1988) తర్వాత విడాకులు తీసుకున్నారు. వాణితో విడాకులకు ముందే సారికతో కమల్ సహా జీవనం చేశారు. శృతి జన్మించాక... 1988లో పెళ్లి చేసుకున్నారు. పదహారేళ్ళ రిలేషన్షిప్ తర్వాత సారికతో 2004లో కమల్ విడాకులు తీసుకున్నారు. పెద్ద కుమార్తె శృతితో కమల్ చిన్న కుమార్తె అక్షరతో కమల్. (All Images Courtesy : Instagram, Google) సారికతో విడాకుల తర్వాత నటి గౌతమితో కమల్ హాసన్ సహ జీవనం చేశారు. గౌతమి, ఆమె మాజీ భర్త సుబ్బలక్ష్మి భాటియాను కమల్ కన్న కుమార్తెలా చూసుకున్నారు. వాణీతో వివాహానికి ముందు నటి శ్రీవిద్యతో, ఆ తర్వాత సిమ్రాన్, పూజా కుమార్‌తో ఆయన డేటింగ్ చేశారని రూమర్స్.