టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.



ఓ పక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క భర్తతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.



ఖాళీ సమయం దొరికితే వెంటనే ట్రిప్ లకు చెక్కేస్తోంది ఈ జంట.



లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది కాజల్.



వ్యక్తగత విషయాలతో పాటు సినిమా కబుర్లను కూడా షేర్ చేస్తుంటుంది.



తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



ఇందులో కాజల్ ట్రెడిషనల్ లుక్ తో ఆకట్టుకుంటుంది.



ఇందులో ఆమె చాలా క్యూట్ గా కనిపిస్తోంది.



నెటిజన్లు కాజల్ ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.



ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.