ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఎటువంటి వర్కవుట్స్ చేయాలో చెబుతూ... తాను ఎటువంటి వర్కవుట్స్ చేశాననేది వివరిస్తూ... కాజల్ అగర్వాల్ ఒక వీడియో విడుదల చేశారు.
కాజల్ పోస్ట్ చేసిన వీడియో చూస్తే... ప్రెగ్నెంట్స్ ఎటువంటి వర్కవుట్స్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. అయితే... నిపుణుల పర్యవేక్షణలో గర్భవతులు వ్యాయామాలు చేయడం మంచిది.
కాజల్ వర్కవుట్స్ ఫొటోస్ ఇవి!
రెగ్యులర్ వర్కవుట్స్ చేసే తనకు ప్రెగ్నెన్సీ సమయంలో చేసే వేరుగా అనిపించాయని కాజల్ చెప్పారు.