'సత్యభామ' టైటిల్ గ్లింప్స్ చూశారా? సెల్‌లో రౌడీలను కాజల్ చితక్కొట్టారు. శారీలోనూ చితక్కొట్టారు. ఆ ఫోటోలు...

కాజల్ అగర్వాల్ 60వ సినిమా 'సత్యభామ'. ఇదొక ఫిమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమా.

'సత్యభామ'లో కాజల్ అగర్వాల్ పోలీస్ రోల్ చేస్తున్నారు. రౌడీలు నిజం చెప్పకపోతే చితక్కొట్టే రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్. 

హైదరాబాద్‌లో 'సత్యభామ' టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఆ ఈవెంట్ కు ఇలా శారీలో కాజల్ అటెండ్ అయ్యారు.

పెళ్లి, పిల్లాడు నీల్ డెలివరీ తర్వాత నటనకు స్మాల్ బ్రేక్ ఇచ్చారు కాజల్. ఇప్పుడు మళ్ళీ స్పీడుగా సినిమాలు చేస్తున్నారు. 

తెలుగులో నట సింహం నందమూరి బాలకృష్ణకు జోడీగా 'భగవంత్ కేసరి' సినిమా చేస్తున్నారు కాజల్. 

'భగవంత్ కేసరి'లో బాలకృష్ణతో కాజల్, శ్రీలీల కలిసి స్టెప్పులు వేసే సాంగ్ సూపర్ ఉంటుందట. 

కాజల్, శ్రీలీల కలిసి రీసెంట్ 'నరసింహ నాయుడు' సినిమాలో 'చిలకపచ్చ కోక...'  పాటకు స్టెప్పులు వేసిన వీడియో వైరల్ అయ్యింది. 

'సత్యభామ'లో కాజల్ అగర్వాల్ మోడ్రన్ లుక్ (Image Courtesy : kajalaggarwalofficial / Instagram)

Thanks for Reading. UP NEXT

ఫ్లోరల్ టాప్‌లో మెరిసిపోతున్న రకుల్, లేటెస్ట్ పిక్స్ చూశారా?

View next story