ఇటీవల ఓ యాడ్‌లో చెల్లెలు నిషా కుమారుడు ఇషాన్‌తో కాజల్ ఇలా కనిపించారు. భర్త గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కాజల్ దుబాయ్‌లో ఉన్నారు. అక్కడ బీచ్‌లో ఇలా సందడి చేశారు. ప్రెగ్నెన్సీ ఎక్స్‌ర్‌సైజులు చేస్తూ... కాజల్ గర్భవతి అని గౌతమ్ కిచ్లూ ప్రకటించిన తర్వాత బేబీ బంప్‌తో పోస్ట్ చేసిన తొలి ఫొటో కాజల్, గౌతమ్ కిచ్లూ కాఫీ తాగుతూ... దుబాయ్‌లో హోటల్ బాల్కనీ నుంచి చూస్తూ... దుబాయ్‌లో హోటల్ బాల్కనీ నుంచి చూస్తూ... దుబాయ్‌లోని బీచ్‌లో... (All Images courtesy : @kajal aggarwal/Instagram)