నోటి నుంచి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా? మార్కెట్లో దొరికే ఉత్పత్తులతో కాకుండా.. స్వయంగా ఇంట్లోనే రెమిడీ తయారు చేసుకోవచ్చు.



యాలికలు: ఏదైనా తిన్న తర్వాత యాలికలను నోటిలో పెట్టుకోకుండా 20 నిమిషాల పాటు వంటింట్లో పెడితే వాసన రాదు.



కొత్తిమీర: భోజనం తర్వాత కొత్తిమీర తింటే నోటి దుర్వాసన రాదు.



లవంగం/నిమ్మకాయ: లవంగం, నిమ్మకాయ నోటి దుర్వాసన దూరం చేస్తాయి.



పుదీనా: నోటి దుర్వాసన దూరం చేయడానికి పుదీనా చక్కగా పనిచేస్తుంది.



జామ కాయ: ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు. నోటి దుర్వాసన దూరం చేయడానికీ పనిచేస్తుంది.



దానిమ్మ: ఇది కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దానిమ్మ గింజలతో నోటి దుర్వాసన నివారించవచ్చు.