ఏ రంగు గులాబీ ఏ భావాన్ని తెలియజేస్తుంది?

రోజ్‌డేతో మొదలయ్యే వాలెంటైన్స్ వీక్.. ‘వాలెంటైన్స్ డే’తో ముగుస్తుంది.

‘రోజ్ డే’ అనేది మీ మనసులో మాటను నిశ్శబ్ధంగా ఆమె లేదా అతడికి గులాబీ పువ్వు ద్వారా చెప్పే రోజు.

ఒక్కో రంగు గులాబీకి ఒక్కో అర్థం ఉంది.

ఎర్ర గులాబీ ఇస్తే మీరు ప్రేమిస్తున్నారని అర్థం

పసుపు రంగు గులాబీ స్నేహానికి చిహ్నం.

ఆరెంజ్ గులాబీలు రిలేషన్‌షిప్‌కు సిద్ధమేనా అని అడిగేందుకు ఇస్తారు.

పింక్ రోజాలు ప్రశంసలు, దయ, పరిపూర్ణ ఆనందం, ప్రశంసలు, కృతజ్ఞత, సౌమ్యతను చూపుతాయి.

మీకు నచ్చిన వ్యక్తిని లేదా లవర్‌కు పెళ్లి ప్రపోజ్ చేయడానికి తెల్లగులాబీని ఉపయోగించాలి.