పక్షవాతం 2 రకాలు. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్, రెండోది హెమరేజిక్ స్ట్రోక్.



మెదడులోని రక్తనాళాల్లో రక్త ప్రసరణ సక్రమంగా లేకపోతే ఇస్కిమిక్ స్ట్రోక్ ఏర్పడుతుంది.



ఇస్కిమిక్ స్ట్రోక్ వల్ల శరీరంలోని కొన్ని భాగాలు చచ్చుబడిపోతాయి.



మెదడులోని రక్తనాళాలు చిట్లినప్పుడు ఏర్పడేది హెమరేజిక్ స్ట్రోక్ అంటారు.



పక్షవాతం వల్ల మాటలు ముద్దగా వస్తాయి. ఒక వైపు కాలు, చేయి బలహీనంగా మారతాయి.



మతి మరపు పెరుగుతుంది.



నడక తడబడుతుంది. నడవడం కష్టమవుతుంది.



Images Credit: Pixels and Pixabay