'బాహుబలి' సినిమా నుంచి క్రేజ్ ఉన్న తెలుగు సినిమాలను హిందీలో రిలీజ్ చేస్తున్నారు.



సౌత్ సినిమాల హిందీ ట్రైలర్స్ 24 గంటల్లో మిలియన్ల వ్యూస్ సాధించాయి. 


సాహో - 32 మిలియన్



రాధేశ్యామ్ - 28.3 మిలియన్



ఆర్ఆర్ఆర్ - 19.7 మిలియన్



బాహుబలి - 11.2 మిలియన్



రోబో 2.ఓ - 10.6 మిలియన్



దర్బార్ - 10.6 మిలియన్



ఖిలాడి - 6.93 మిలియన్



సైరా - 6.2 మిలియన్



కేజీఎఫ్ చాప్టర్ 1 - 5.9 మిలియన్



పుష్ప - 5.77 మిలియన్