ఎస్పీజీలో నియామకాలు ఎలా ఉంటాయి?

ఎస్పీజీ కమాండోగా కావాలంటే అర్హతలు ఏంటీ?

Published by: Khagesh
Image Source: pti

ఎస్పీజీలో నియామకాలు ఎలా ఉంటాయి?

మీరు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటే SPG పేరు వినే ఉంటారు

Image Source: pti

ఎస్పీజీలో నియామకాలు ఎలా ఉంటాయి?

ఎస్పీజీ కమాండోలు ప్రధానమంత్రి నుంచి వీవీఐపీ వ్యక్తుల వరకు భద్రతను అందిస్తారు.

Image Source: pti

ఎస్పీజీలో నియామకాలు ఎలా ఉంటాయి?

1985లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య తరువాత ఎస్పీజీ ఏర్పడింది

Image Source: pti

ఎస్పీజీలో నియామకాలు ఎలా ఉంటాయి?

2 జూన్ 1988న పార్లమెంటులో ఆమోదించిన SPG చట్టం ద్వారా SPGని అధికారికంగా స్థాపించారు.

Image Source: pti

ఎస్పీజీలో నియామకాలు ఎలా ఉంటాయి?

ముఖ్యమైన వ్యక్తులకు భద్రత ఇచ్చే SPGలో సెక్యూరిటీని ఎలా నియమిస్తారో తెలుసుకుందాం.

Image Source: pti

ఎస్పీజీలో నియామకాలు ఎలా ఉంటాయి?

ఎస్పీజీ కమాండోల నియామకం ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఉండదు

Image Source: pti

ఎస్పీజీలో నియామకాలు ఎలా ఉంటాయి?

వీరిని IPS, CRPF, CISF, BSF, ITBP వంటి ఇతర భద్రతా దళాల నుంచి ఎంపిక చేస్తారు.

Image Source: pti

ఎస్పీజీలో నియామకాలు ఎలా ఉంటాయి?

ఈ అభ్యర్థులు SPGలో చేరడానికి లిఖిత పరీక్ష, శారీరక పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి.

Image Source: pti

ఎస్పీజీలో నియామకాలు ఎలా ఉంటాయి?

ఆ తరువాత సైకలాజికల్ ఎవల్యూషన్ జరుగుతుంది చివరగా IPS, కొంతమంది సీనియర్ అధికారులతో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

Image Source: pti