ఈ AI కోర్సులు చేస్తే మీరు భారీ ప్యాకేజీలు సొంతం చేసుకుంటారు.

Published by: Shankar Dukanam
Image Source: freepik

AI అంటే Artificial Intelligence.. నేటి రోజుల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం ఇది.

Image Source: freepik

ప్రపంచ వ్యాప్తంగా AI సంబంధిత కోర్సులకు గత కొన్నేళ్లుగా డిమాండ్ పెరుగుతోంది

Image Source: pexels

అనేక కంపెనీలు AI మీద టాలెంట్ ఉన్నవారికి లక్షల రూపాయల ప్యాకేజీని ఇస్తున్నాయి

Image Source: freepik

మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి కోర్సులు ఉద్యోగాలను కల్పిస్తున్నాయి

Image Source: freepik

జనరేటివ్ ఏఐ టెక్నాలజీ ఉన్న వారికి రోజురోజుకూ డిమాండ్ కూడా పెరుగుతోంది

Image Source: freepik

ఈ కోర్సులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు

Image Source: pexels

AI కోర్సులు, టూలస్ నేర్చుకోవడం వల్ల టెక్నాలజీ రంగంలో కొత్త కెరీర్ అవకాశాలు ఉంటాయి

Image Source: freepik

అనేక పెద్ద టెక్ కంపెనీలు AI నిపుణులను రిక్రూట్ చేసుకుంటున్నాయి.

Image Source: pexels

సరైన స్కిల్స్, టెక్నాలజీ అనుభవంతో మంచి జీతం పొందే అవకాశాలు పెరుగుతాయి

Image Source: freepik

అందుకే ఈ రోజుల్లో AI కోర్సులు నేర్చుకునేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు.

Image Source: freepik