తల్లిపాలతో జ్యూయలరీ, ఎంత బావున్నాయో తల్లిపాలతో నగలు చేసి దాచుకోవడం ఇప్పుడు తాజా ట్రెండ్. పుట్టిన బిడ్డ గురుతుగా తల్లిపాలతో పెండెంట్లు, ఉంగరాలు చేయించుకుంటున్నారు ఆ తల్లులు. తల్లీబిడ్డల అనుబంధానికి తల్లిపాలు ఒక నిదర్శనం. ఒక విలువైన చిన్న రాయిగా మార్చడం కోసం 30ఎమ్ఎల్ పాలు అవసరం అవుతాయి. రంగు కోల్పోకుండా పాల రంగులోనే రాయి తయారవుతుంది. పాలను డీహైడ్రేట్ చేసి, సాధారణ నాణ్యత కలిగిన రెసిన్‌తో కలిపి ఆభరణాలుగా మారుస్తున్నారు. అలాంటి ఆభరణాలే ఇవన్నీ...