లంగావోణీల్లోనే తెలుగుదనం పాతకాలం నాటి డ్రెస్సింగ్ స్టైల్ గా లంగావోణీలను భావించే వారు ఒకప్పుడు. గత నాలుగైదేళ్లుగా మళ్లీ లంగావోణీల ఫ్యాషన్ మొదలైంది. వేడుకల్లో పెళ్లయినవారు కూడా లంగావోణీలు వేసుకోవడం ట్రెండ్ గా మారింది. ఆ ట్రెండ్ ను అందిపుచ్చుకుంది సింగర్ గీతా మాధురి. చక్కటి లంగావోణీలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. అదిరే కలర్ కాంబినేషన్లతో హాఫ్ శారీలు వేసుకున్న ఫోటోలను ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తోంది. ఆమె వేసుకున్న కొన్ని చక్కటి లంగావోణీలు ఇవన్నీ. (All Images credit: GeethaMadhuri/Instagram) (All Images credit: GeethaMadhuri/Instagram) (All Images credit: GeethaMadhuri/Instagram) (All Images credit: GeethaMadhuri/Instagram)