నా ధైర్యం నన్ను నడిపిస్తుంది. నీ ధైర్యం నన్ను గెలిపిస్తుంది! - సీత (ఆలియా)తో అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్) భీమ్ ఆవేశం ప్రతి మనిషి యొక్క ఆయుధంగా మారుతుంది! ఆ ఆవేశాన్ని ప్రజలకు ఇస్తాను! - అల్లూరి భీమ్ సమిధ కాదు బాబాయ్, అగ్ని పర్వతం! - సముద్రఖనితో రామ్ చరణ్ తమ్ముడూ... అమ్మాయిల్ని కలవడానికి దారులు వెతుక్కోకూడదు! దారులు వేసుకోవాలి! నాకు కావాల్సిన సమాధానం వచ్చేవరకూ నీకు చావును చూపిస్తాను! - 'కొమురం భీముడో' పాటకు ముందు ఎన్టీఆర్ తో చరణ్ 'ఈ శిక్ష ఆగేది కాదు భీమ్... మొండికేస్తా వచ్చేది చావే!' - 'కొమురం భీముడో' పాటకు ముందు ఎన్టీఆర్ తో చరణ్ మా బావ చేస్తోంది ఉద్యోగం కాదు, ఉద్యమం! - భీమ్ తో అల్లూరి గురించి సీత (ఆలియా భట్) భీమ్... ఈ నక్కల వేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా!