పంజాబ్ కింగ్స్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్‌ను గెలిపించిన కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి



173 స్ట్రయిక్ రేట్‌తో 5 సిక్సులు, 4 ఫోర్లతో 64 స్కోర్ చేసిన నితీశ్



నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌ చూసిన వారంతా ఆశ్చర్యపోయారు



తన బ్యాటింగ్ వెనుక ఉన్న సీక్రెట్‌ను ఎప్పుడో రివీల్ చేశాడు నితీష్‌



మ్యాచ్‌కు ముందు పవన్ పాటలు వింటాడంట నితీశ్‌



జానీలోని నారాజు గాకురా అన్నయ్య పాట వింటే ఎనర్జీ వస్తుందట



పవన్ పాటల గురించి చెప్పిన పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.



నితీష్‌ బ్యాటింగ్ ఒక్కటే కాదు మీడియం పేస్ బౌలర్ కూడా



20 ఏళ్ల నితీష్‌కుమార్‌ 2003లో వైజాగ్‌లో జన్మించాడు.



నితీశ్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి రిటైర్ ఉద్యోగి