ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు ధర పలికాడు
ABP Desam

ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు ధర పలికాడు

రూ.24.75 కోట్ల రికార్డు ధరకు కోల్ కతా నైట్ రైడర్స్ మిచెల్ స్టార్క్ ను సొంతం చేసుకుంది.
ABP Desam

రూ.24.75 కోట్ల రికార్డు ధరకు కోల్ కతా నైట్ రైడర్స్ మిచెల్ స్టార్క్ ను సొంతం చేసుకుంది.

ABP Desam
Image Source: Twitter/@IPL

ఐపీఎల్ 2024తో పాటు లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్

గుజరాత్ టైటాన్స్ తో పోటీపడి మరీ మిచెల్ స్టార్క్ ను కేకేఆర్ దక్కించుకుంది.
Image Source: Twitter

గుజరాత్ టైటాన్స్ తో పోటీపడి మరీ మిచెల్ స్టార్క్ ను కేకేఆర్ దక్కించుకుంది.

Image Source: Twitter/@KKRiders

తమకు ఐరన్ మ్యాన్ దొరికేశాడన్నట్లు కేకేఆర్ ఈ ఫొటోను షేర్ చేసింది

27 ఐపీఎల్ మ్యాచ్ లాడిన మిచెల్ స్టార్క్ 34 వికెట్లు తీశాడు

వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతానని కొన్ని నెలల కిందట చెప్పాడు, ఇప్పుడు వచ్చేస్తున్నాడు

వన్డే ప్రపంచ కప్ లో వరుస 22 మ్యాచ్ లలో కనీసం ఒక వికెట్ బౌలర్ స్టార్క్