Image Source: IPL Twitter

క్వాలిఫయర్ 2లో ముంబైపై గుజరాత్ భారీ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

Image Source: IPL Twitter

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 233 పరుగులు సాధించింది.

Image Source: IPL Twitter

అనంతరం ముంబై ఇండియన్స్ 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది.

Image Source: IPL Twitter

దీంతో గుజరాత్ టైటాన్స్ 62 పరుగులతో విజయం సాధించింది.

Image Source: IPL Twitter

మే 28న చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌లో తలపడనుంది.

Image Source: IPL Twitter

ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ (61) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.

Image Source: IPL Twitter

గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.

Image Source: IPL Twitter

గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (129) టాప్ స్కోరర్‌‌గా నిలిచాడు.

Thanks for Reading. UP NEXT

ఐపీఎల్‌లో రుతురాజ్ అద్భుతమైన రికార్డులు - సచిన్‌కు సమానంగా, కోహ్లీ కంటే ఫాస్ట్‌గా

View next story