ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 262 రన్స్ టార్గెట్‌ను ఛేదించి రికార్డు క్రియేట్ చేసింది. ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరు మీద ఉంది. గతేడాది మార్చిలో విండీస్‌పై ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు ఛేదించింది. 262 - పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్- ఐపీఎల్ 2024 259- దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్- 2023 253 మిడిల్‌సెక్స్ వర్సెస్ సర్రే, టీ 20 బ్లాస్ట్ 2023 244- ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్, 2018 243- బల్గేరియా వర్సెస్ సెర్బియా -2022 243- ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ పెషావర్ జల్మి- పీఎస్‌ఎల్ 2023