ప్రపంచ టీ20ల్లోనే ఎక్కువ సిక్సర్‌లు కొట్టిన మ్యాచ్‌గా హైదరాబాద్‌, బెంగళూరు మ్యాచ్ రికార్డు.



ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు 38 సిక్స్‌లు బాదారు.



ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన జట్టుగా హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌.



బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 22 సిక్సర్లు నమోదు. బెంగళూరు పేరుతో ఉన్న రికార్డు చెరిపేసిన హైదరాబాద్‌ టీం.



సన్‌రైజర్స్‌ బ్యాటర్ల ధాటికి బెంగళూరు జట్టులోని ప్రతి బౌలర్‌ 50కిపైగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇది టీ 20ల్లోనే అతి చెత్త రికార్డు



హైదరాబాద్‌, బెంళూరు జట్లు కలిసి 549 పరుగులు చేశాయి.



ఒక టీ20లో రెండు జట్లు కలిసి ఎక్కువ పరుగులు చేసిన రికార్డు ఇదే.



ఈ సీజన్‌లో సన్‌రైజర్స్, ముంబయి మ్యాచ్‌లో 523 పరుగుల రికార్డు బ్రేక్.



హైదరాబాద్‌ తరఫున తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు బ్రేక్ చేసిన హెడ్‌.



39 బంతుల్లో సెంచరీ చేసి వార్నర్‌ పేరు మీద ఉన్న రికార్డు చెరిపేశాడు. ఐపీఎల్‌లో ఇది నాల్గో ఫాస్టెస్ట్‌ సెంచరీ.



Thanks for Reading. UP NEXT

IPL చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్లు ఇవే

View next story