Image Source: Twitter/@KKRiders

ఐపీఎల్‌ 17వ సీజన్‌ విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. KKR vs SRH Highlights IPL 2024 Final: చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. SRH ఇచ్చిన 114 పరుగుల టార్గెట్‌ను కేకేఆర్ 10.3 ఓవర్లలో ఛేదించింది.

Image Source: Twitter/@SunrisersHyderabad

చెన్నైలో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను కేకేఆర్ చిత్తు చిత్తుగా ఓడించింది

Image Source: Twitter/@KKRiders

2012, 2014లో ఐపీఎల్ నెగ్గిన కేకేఆర్‌ పదేళ్ల తరువాత ఐపీఎల్ 2024 విజేతగా నిలిచింది.

Image Source: Twitter/@KKRiders

మిచెల్ స్టార్క్‌ 3 ఓవర్లలో 2 వికెట్లు తీసి 14 పరుగులిచ్చాడు. ఓపెనర్ అభిషేక్ శర్మను ఔట్ చేశాడు

Image Source: Twitter/@KKRiders

ఆల్ రౌండర్ రస్సెల్ 2.3 ఓవర్లలో 3 వికెట్లు తీసి 19 పరుగులు ఇచ్చాడు

Image Source: Twitter/@KKRiders

వైభవ్ అరోరా 3 ఓవర్లు వేసి 24 రన్స్ ఇచ్చాడు. కీలకమైన ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు.

Image Source: Twitter/@KKRiders

స్వల్ప స్కోరు ఛేజింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ 52 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

Image Source: Twitter/@KKRiders

SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ కీలకమైన ఐపీఎల్ ఫైనల్లో డకౌటై నిరాశపరిచాడు

Image Source: Twitter/@KKRiders

2012, 2014లో కెప్టెన్‌గా కేకేఆర్‌ను ఐపీఎల్ విజేతగా నిలిపాడు గంభీర్. నేడు మెంటార్‌గా మరో కప్పు అందించాడు