ఐపీఎల్‌ 2024లో కోహ్లీ మొత్తం 15 మ్యాచ్‌లు ఆడాడు.



ఐపీఎల్‌ 2024లో 154.69 స్ట్రైక్ రేట్‌తో 741 పరుగులు చేశాడు.



60 కంటే ఎక్కువ సగటుతో ఐదు హాఫ్‌ సెంచరీలు చేశాడు.



ఐపీఎల్‌ 2024లో ఆరెంజ్ క్యాప్ ఇప్పటికీ కోహ్లీ చేతిలో ఉంది.



ఐపీఎల్‌లో 244 ఇన్నింగ్స్‌లో 8000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు.



మొత్తం ఐపీఎల్‌లో కోహ్లీ 8 సెంచరీలు చేశాడు.



మొత్తం ఐపీఎల్‌లో కోహ్లీ 35 హాఫ్‌ సెంచరీలు చేశాడు.



కోహ్లీకి ప్లే ఆఫ్‌లో చెప్పుకోదగ్గ రికార్డు లేదు. అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 70పరుగులే.