Image Source: Twitter/@IPL

ఆదివారం రాత్రి జరగనున్న ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి.

Image Source: Twitter/@IPL

ఐపీఎల్ విజేతకు రూ. 20 కోట్లు ప్రైజ్ మనీ అందజేస్తారు

Image Source: Twitter/@IPL

ఐపీఎల్ 2024 రన్నరప్ టీమ్ ప్రైజ్ మనీ రూ. 13 కోట్ల

Image Source: Twitter/@IPL

3వ స్థానంలో నిలిచిన జట్టు (రాజస్థాన్)కు రూ.7 కోట్ల ప్రైజ్ మనీ

Image Source: Twitter/@IPL

4వ స్థానంలో నిలిచిన జట్టు (ఆర్సీబీ)కి ప్రైజ్ మనీ రూ. 6.5 కోట్ల

Image Source: Twitter/@IPL

ఆరెంజ్ క్యాప్ విజేత (విరాట్ కోహ్లీ) ప్రైజ్ మనీ రూ. 15 లక్షలు

పర్పుల్ క్యాప్ విజేతకు రూ. 15 లక్షలు (హర్షల్ పటేల్ 24 వికెట్లు)

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ రూ. 20 లక్షలు, అత్యంత విలువైన ఆటగాడు: రూ. 12 లక్షలు
పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ రూ. 15 లక్షలు, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: రూ. 15 లక్షలు
గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ రూ. 12 లక్షలు

Thanks for Reading. UP NEXT

ఐపీఎల్‌ 2024లో కోహ్లీ రికార్డులే రికార్డులు

View next story