ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం- స్పెషల్ వీడియో షేర్ చేసిన ఇన్‌స్టా!
ABP Desam

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం- స్పెషల్ వీడియో షేర్ చేసిన ఇన్‌స్టా!

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ కు అరుదైన గుర్తింపు లభించింది.
ABP Desam

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ కు అరుదైన గుర్తింపు లభించింది.

బన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్ లో షేర్ చేసింది.
ABP Desam

బన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్ లో షేర్ చేసింది.

ఇందులో బన్నీ వ్యక్తిగత, సినీ విశేషాలను పొందు పరిచింది.

ఇందులో బన్నీ వ్యక్తిగత, సినీ విశేషాలను పొందు పరిచింది.

తన రోజు వారీ కార్యక్రమాలతో ఈ వీడియో మొదలైంది.

ఆయన ఇంటి విశేషాలను ఇందులో చూపించింది.

ఆ తర్వాత ‘పుష్ప2‘ షూటింగ్ స్పాట్ విశేషాలను వెల్లడించింది.

దర్శకుడు సుకుమార్ తో సీన్లకు సంబంధించిన డిస్కర్షన్స్ చూపించింది.

ఆ తర్వాత తను మేకప్ ఎలా అవుతున్నాడో చూపించింది.

పుష్పరాజ్ లుక్ కు రివీల్ చేసింది.

సీన్ల చిత్రీకరణ ఎలా కొనసాగుతుందో ఈ వీడియోలో చూపించారు.

ఐకాన్ స్టార్ స్పెషల్ వీడియో పూర్తిగా మీరూ చూసేయండి

Photos & Video Credit: Instagram